MDK: జిల్లా తూప్రాన్ పట్టణానికి చెందిన ప్రణయ్ సాయి TGPSC విడుదల చేసిన ఫలితాల్లో డీఎస్పీగా మొదటి స్థానంలో ఎంపికయ్యారు. మార్చిలో విడుదల చేసిన ఫలితాల్లో 17వ ర్యాంకు సాధించారు. డీఎస్పీగా రోస్టర్‌లో మొదటి స్థానంలో నిలిచారు. ప్రస్తుతం గ్రూప్-4 ఫలితాలు సత్తా చాటి చేగుంట తహసీల్దార్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు.