PPM: పాచిపెంట మండలం పద్మాపురం, పనుకువలస సచివాలయాలు పరిధిలో ఉన్న వివిధ గ్రామాలలో వెటర్నరీ ఆఫీసర్ వెంకటరమణ ఆద్వర్యంలో ఆవులు, గేదెలు టీకా కార్యక్రమం బుధవారం నిర్వహిచారు. పశువులలో గాలికుంట వ్యాధి నివారణకు టీకాలు తప్పనిసరిగా వేయించాలని ఆయన సూచించారు. టీకాలు వెయ్యడం వలన పశువులు ఆరోగ్యంగా ఉండి పాలు ఉత్పత్తి పెరుగుతుందన్నారు.