MBNR: జిల్లా కేంద్రంలోని ఆర్యసమాజ భవన్లో దసరా ఉత్సవ కమిటీ సభ్యులు సమావేశమయ్యారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ ఛైర్మన్ ఆనంద్ గౌడ్ మాట్లాడుతూ.. హిందూ బంధువులందరూ కుటుంబ సమేతంగా జరుపుకోవాలని కోరారు. బతుకమ్మ సంబరాలు అక్టోబర్ 2న బాలుర జూనియర్ కళాశాల ప్రాంగణంలో ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలోకమిటీ సభ్యులు మురళీధర్, చంద్రయ్య, చంద్రకుమార్ , పాల్గొన్నారు.