WGL: రాయపర్తి మండల కేంద్రంలోని స్వర్ణభారతి మండల సమాఖ్య కార్యాలయంలో మహిళా సంఘాలకు ప్రభుత్వ పథకాలను సోమవారం MLA యశస్విని రెడ్డి పంపిణీ పంపిణీ చేయనున్నట్లు IKP ఏపీఎం కటకం రవీందర్ తెలిపారు. బ్యాంకుల ద్వారా అందజేయనున్న రుణాలను ఎమ్మెల్యే స్వయంగా అందజేస్తారని వెల్లడించారు. ఈ కార్యక్రమానికి మహిళా సంఘాలు సభ్యులు హాజరై విజయవంతం చేయాలని కోరారు.