KDP: ఈ నెల16న TTD ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం పురస్కరించుకుని VIP బ్రేక్ దర్శనాలను ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా అందరికీ రద్దు చేస్తున్నట్లు TTD ప్రకటించింది. సెప్టెంబర్ 15న ఎలాంటి సిఫార్సు లేఖలు స్వీకరించబోమని భక్తులు గమనించాలని కోరింది.సెప్టెంబర్ 24 నుంచి ప్రారంభం కాబోతున్న బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ఆ రోజు అష్టదళ పాద పద్మారాధన సేవను రద్దు చేసింది.