NRML: దిలావర్పూర్ మండల ఎస్టీయు టీఎస్ నూతన కార్యవర్గాన్ని ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా సల్లా పోశెట్టి, ప్రధాన కార్యదర్శిగా అష్టం నరసయ్య , ఆర్థిక కార్యదర్శిగా సాయికిరణ్, ఉపాధ్యక్షులుగా సాయన్న, కార్యదర్శి కిషోర్, జిల్లా కౌన్సిలర్స్ నాగభూషణ్, మధు సిలారి, రామ్మోహన్ తదితరులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.