GNTR: గుంటూరులోని ఏసీ కళాశాల అసెంబ్లీ హాలులో ఆదివారం జరిగిన ఎన్ఎమ్ఎమ్ఎస్ శిక్షణా తరగతులలో జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి పాల్గొని విద్యార్థులకు సందేశం ఇచ్చారు. విద్యార్థులు చిన్న వయసులోనే మద్యానికి అలవాటు పడితే భవిష్యత్తులో వ్యసనపరులుగా మారి అనారోగ్యానికి గురవుతారని అన్నారు.