GNTR: ఫిరంగిపురం మండల టీడీపీ నూతన అధ్యక్షుడిగా మండవ చిన్న నరసింహారావును తాడికొండ నియోజకవర్గ పరిశీలకుడు సి.మధు అధికారికంగా ఆదివారం ప్రకటించారు. గుంటూరు జిల్లా టీడీపీ కార్యాలయంలో ఆదివారం ఈ నియామకాన్ని నిర్వహించారు. తనపై నమ్మకం ఉంచిన అధిష్టానానికి నరసింహారావు కృతజ్ఞతలు తెలిపి, పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.