హైదరాబాద్లో ముగ్గురు యువకులు గల్లంతయ్యారు. హబీబ్ నగర్లో మామ, అల్లుడు కొట్టుకుపోగా.. మామను కాపాడబోయి అల్లుడు కూడా గల్లంతయ్యాడు. అదేవిధంగా ముషీరాబాద్ వినోదానగర్లో సన్నీ అనే యువకుడు నాలాలో పడిపోగా విషయం తెలుసుకున్న పోలీసులు, హైడ్రా, GHMC బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి.