NTR: తిరువూరులో నాగుబండి రామారావు మెమోరియల్ ఆధ్వర్యంలో ఆదివారం జిల్లా స్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీలు ప్రారంభమయ్యాయి. ఎన్టీఆర్ జిల్లా క్లాసిక్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ 2025 పేరుతో జరిగిన ఈ కార్యక్రమం పవర్ లిఫ్టింగ్ కోచ్ మల్లేశ్వరరావు అధ్యక్షత వహించారు. జిల్లా స్థాయి పోటీలకు మహిళలు, పురుషులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. ఈ పోటీల్లో 12 నుంచి 80 వయస్సు గలవారు పాల్గొన్నారు.