TPT: SV యూనివర్సిటీలో విద్యార్థి సంఘాలు సమావేశాలు నిర్వహించుకోవడానికి సెమినార్ హాల్, ఆడిటోరియం, సెనేట్ హాల్ ఇవ్వకుండా తీసుకువచ్చిన ఉత్తర్వులను వెనక్కి తీసుకోవాలని సోమవారం విద్యార్థి సంఘాలు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. విద్యార్థి నాయకులు పరిపాలన భవనం ముందు కూర్చొని రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు.