NDL: బేతంచెర్ల మండల పరిధిలో పలు గ్రామాల్లోని రౌడీషీటర్లు ఘర్షణలకు పాల్పడితే శాఖ పరమైన చర్యలు తప్పవని బేతంచెర్ల సీఐ వెంకటేశ్వరరావు హెచ్చరించారు. ఇవాళ బేతంచర్ల పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో రౌడీషీటర్లకు కౌన్సిలింగ్ నిర్వహించారు. సమాజంలో ప్రజలు శాంతికి బంధం కలిగిస్తే చర్యలు తీసుకుంటామని ఎస్సై రమేష్ బాబు తెలిపారు.