NZB: మోపాల్ మండలంలోని బూర్గం(పి) మోపాల్ సొసైటీ పరిధిలో గల గోదాములో ఆదివారం జిల్లా వ్యవసాయ అధికారి గోవిందా ఆకస్మిక తనిఖీ చేయడం జరిగింది. జిల్లాలో యూరియా కొరత లేదని కాకపోతే రైతులందరూ నానో యూరియాని వాడాలని, చీడపీడ వల్ల నుంచి పంటకు రక్షణ కలిగిస్తుందని ఆయన తెలిపారు. అలాగే శాస్త్రవేత్తల సదస్సులకు హాజరై నూతన వంగడాల గురించి చేసుకోవాలన్నారు.