TPT: తిరుమలలో ఆదివారం టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడును నూతన ఎస్పీ సుబ్బారాయుడు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా బాధ్యతగా విధులు నిర్వర్తించాలని బీఆర్ నాయుడు SP సుబ్బారాయుడుకు సూచించారు. అనంతరం ఆయన్ను అభినందిస్తూ రానున్న శ్రీ వారి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై చర్చించారు.