W.G: భీమవరం నియోజకవర్గ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ చినిమిల్లి వెంకటరాయుడు పుట్టినరోజు సందర్భంగా, ఆయన స్వగృహంలో వీరవాసరం మండలం మరియు వీరవాసరం టౌన్ నాయకులు కలిసి కేక్ కట్ చేయించి జన్మదిన శుభాకాంక్షలు ఆదివారం తెలియజేశారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు వెంకటరాయుడుకి శుభాకాంక్షలు తెలిపారు.