VZM: రోటరీ క్లబ్ విజయనగరం సెంట్రల్ ఆధ్వర్యంలో నవతారోత్సవలో భాగంగా ఆదివారం విద్యార్థులకు క్రికెట్ పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 2 కేటగిరిలకు గాను సుమారు 22 టీమ్స్ విద్యార్థులు పాల్గొన్నట్లు ఛైర్మన్లు అభిషేక్, రవి చోప్రా తెలిపారు. కార్యక్రమంలో శంకర్ రెడ్డి, రోహిత్ సంజయ్, చైర్మన్ కృష్ణతేజ తదితరులు పాల్గొన్నారు.