SRD: మన సమాజం హెల్తీ సమాజం వైపు అడుగులు పడాలని, పేదలకు ఉపయోగపడే హెల్త్ మెడికల్ క్యాంపులు విరివిగా కొనసాగించాలని పఠాన్ చెరువు సీఐ వినాయక్ రెడ్డి అన్నారు. hitt tv ప్రతినిధితో మాట్లాడుతూ.. ఈరోజు CITU ఆధ్వర్యంలో అమేధా హాస్పిటల్ వారి సహకారంతో ఉచిత మెడికల్ క్యాంపును ప్రారంభించారు. పేదలకు ఉపయోగపడే ఇటువంటి క్యాంపులను స్వాగతించాలని కోరారు.