ముల్లన్పూర్ వేదికగా ఆస్ట్రేలియా మహిళల జట్టుతో జరుగుతున్న తొలి వన్డేలో భారత్ టాస్ గెలిచింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. భారత్ XI: ప్రతీక రావల్, స్మృతి మంధాన, హర్లీన్ డియోల్, హర్మన్‌ప్రీత్ కౌర్, జెమీమా రోడ్రిగస్, రిచా ఘోష్, దీప్తి శర్మ, స్నేహా రానా, రాధా యాదవ్, శ్రీ చరణి, క్రాంతి గౌడ్.