ELURU: జిల్లాలో మెగా లోక్ అదాలత్ లతో మొత్తం 1,124 కేసులు రాజీ మార్గంలో పరిష్కరించారు. వీటిలో 409 IPC, 116 SLL, 22 ఎక్సైజ్ 577 పిట్టి కేసులు ఉన్నాయి. జిల్లా SP K.ప్రతాప్ శివకిశోర్ మాట్లాడుతూ.. రాజీ మార్గమే శ్రేష్ఠమని ప్రజలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి S. శ్రీదేవి, న్యాయమూర్తులు, న్యాయవాదులు పాల్గొన్నారు.