KKD: తిరుపతిలో పార్లమెంటరీ మహిళా సాధికార కమిటీల జాతీయ సదస్సు నిర్వహించుతున్నారు. ఈ నేపథ్యంలో తుని ఎమ్మెల్యే ప్రభుత్వ విఫ్ యనమల దివ్య హాజరైయ్యారు. అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు అధ్యక్షతన జరిగిన ఏర్పాటైన సదస్సును లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా ప్రారంభించారు. సహచర మహిళా ఎమ్మెల్యేలతో కలిసి దివ్య హాజరైయ్యారు.