GNTR: తురకపాలెం గ్రామంలో యురేనియం కాలుష్యంపై ఆందోళన చెందవలసిన అవసరం లేదని జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా ఆదివారం తెలిపారు. ఇటీవల గ్రామంలో సంభవించిన మరణాల నేపథ్యంలో,సెకండరీ హెల్త్ సంచాలకురాలు డాక్టర్ సిరి ఆధ్వర్యంలోని ఉన్నత స్థాయి కమిటీ గ్రామాన్ని సందర్శించిందని,తాగునీటి వనరులు, పారిశుధ్యం,జీవనశైలి, వ్యవసాయ సంబంధిత అంశాలు, పర్యావరణ లను పరిశీలించాం అన్నారు.