AP: నేషనల్ హైవేస్ లాజిస్టిక్స్ మేనేజ్మెంట్, ఆర్టీసీ అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. తిరుపతిలో అత్యాధునిక బస్‌స్టేషన్ నిర్మించాలని ఆదేశించారు. అన్ని సౌకర్యాలతో ఆకట్టుకునేలా తిరుపతి బస్‌స్టేషన్ ఉండాలని సూచించారు. ప్రతి బస్సుకు ఎలక్ట్రిక్ ఛార్జింగ్ సౌకర్యం ఏర్పాటు చేయాలన్నారు. మొత్తం 5 మోడల్స్‌ను పరిశీలించారు.