NZB: బాల్కొండ శాసనసభ్యులు, మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి హైదరాబాదులో మాట్లాడుతూ.. రాష్ట్రానికి అవసరమైన ఎరువుల నివేదికను కేంద్రానికి అందించాలని, యూరియా దిగుమతుల్లో చైనా వంటి దేశాలపై ఆధారపడటం, మేక్ ఇన్ ఇండియా పేరుతో కేంద్రం విఫలమవడం,కేంద్రంలోని మోడీ ప్రభుత్వం, రాష్ట్రంలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వమే కారణమని ఆయన అన్నారు.