VKB: దౌల్తాబాద్ మండలం రామనక్కుంట తండాలో విద్యార్థి మృతి చెందాడు. నేనావత్ బల్రాం, విజ్జు బాయి దంపతుల కుమారుడు హరీశ్ (20) వారణాసి IIT ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. శుక్రవారం వారణాసి పట్టణంలో రోడ్డు ప్రమాదం జరిగగా, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందినట్లు తండావాసులు తెలిపారు.