MNCL: ప్రధాని నరేంద్ర మోడీ 75వ పుట్టినరోజు సందర్భంగా సోమవారం మెగా రక్తదాన శిబిరాన్ని మంచిర్యాలలో బీజేపీ జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్ అధ్యక్షతన జరుగనుంది. ముఖ్యఅతిథిగా కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ పాల్గొననున్నారు. ఉదయం 9 గం.లకు ఫైర్ స్టేషన్ ఎదురుగా ఉన్న M కన్వెషన్ హాల్కి చేరుకోవాలని బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు పట్టి వెంకట కృష్ణ తెలిపారు.