MDK: తూప్రాన్ గురుకుల పాఠశాలలో ఆదివారం షూటింగ్ బాల్ రాష్ట్ర స్థాయి పోటీలకు జట్లను ఎంపిక చేసినట్లు అసోసియేషన్ అధ్యక్షుడు భాషా నాయక్ ఒక ప్రకటనలో తెలిపారు. 200 మంది క్రీడాకారులు హాజరుకాగా జిల్లా పోటీలు నిర్వహించి 24 మందిని బాలుర, బాలికలను U-18 విభాగంలో ఎంపిక చేసినట్లు తెలిపారు. 22 నుంచి మహబూబాబాద్‌లో జరిగే పోటీలో పాల్గొంటారని వివరించారు.