SKLM: డీఎస్సీ 2003 ఉపాధ్యాయులకు పాత పెన్షన్ వర్తింప చేయాలని శ్రీకాకుళం జిల్లా ఫోరం కన్వీనర్ కొత్తకోట శ్రీహరి కోరారు. ఈ మేరకు ఆదివారం శ్రీకాకుళం ఎంపీ, కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడును జిల్లా ఫోరం ప్రతినిధులు కలిశారు. ఈ క్రమంలోనే వినతి పత్రం అందించారు. మంత్రి మాట్లాడుతూ.. న్యాయమైన ఈ డిమాండ్‌ను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తానని హామీ ఇచ్చారు.