ADB: ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య అందుతుందని SC, ST విజిలెన్స్ మానిటరీ కమిటీ మెంబర్ జంగు బాపు అన్నారు. బజార్హత్నూర్ మండలంలోని సోషల్ వెల్ఫేర్ పాఠశాలలో నిర్వహించిన పేరెంట్స్ మీటింగ్ సమావేశంలో ముఖ్యఅతిథిగా ఆయన పాల్గొన్నారు. వసతి గృహానికి నూతన భవనాన్ని కేటాయించాలని జిల్లా కలెక్టర్‌ను కోరారు. వార్డెన్ బిట్ల చైతన్య, విద్యార్థులు, తదితరులున్నారు.