WNP: కార్యకర్తలకు ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి అన్నారు. ఆదివారం కొత్తకోట మండలం పాలెం గ్రామానికి చెందిన పలువురు ఆయన సమక్షంలో కాంగ్రెస్లో చేరారు. వారిని ఎమ్మెల్యే పార్టీలోకి సాధారంగా ఆహ్వానించి మాట్లాడారు. క్షేత్రస్థాయిలో ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ సమన్వయంతో ముందుకెళ్లాలని ఎమ్మెల్యే సూచించారు.