CTR: వీ.కోట మండల దళిత ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో అంబేద్కర్ భవన నిర్మాణ కమిటీలను ఏర్పాటు చేశారు. స్థానిక R&B అతిథి గృహంలో నిర్వహించిన సమావేశంలో మండలంలోని 12 పంచాయతీలకు ఇన్ఛార్జ్లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు సమితి సభ్యులు తెలిపారు. అంబేద్కర్ భవన నిర్మాణానికి తమ వంతు కృషి చేస్తామని తెలిపారు.