JGL: జాతీయ మానవ హక్కుల కమిటీ పెగడపల్లి మండల ఛైర్మన్ మండలంలోని బతికపల్లికి చెందిన చింతకింది కిషోర్‌ను నియమిస్తూ ఆ శాఖ రాష్ట్ర అధ్యక్షుడు మొగుళ్ల భద్రయ్య నియామక పత్రం అందజేశారు. అలాగే మండల ఉపాధ్యక్షుడిగా రామడుగు చంద్రశేఖర్, ప్రధాన కార్యదర్శిగా కాశెట్టి రాజు, సంయుక్త కార్యదర్శిగా సంజీవ్‌ను నియమించారు.