NGKL: సమస్యలుపరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో సోమవారం కొల్లాపూర్లోని మంత్రి జూపల్లి కృష్ణారావు ఇంటిని అంగన్వాడీలు ముట్టడించారు .ఈ సందర్భంగా CITU జిల్లాకార్యదర్శి ఆర్ శ్రీనివాసులు మాట్లాడుతూ.. ప్రైమరీ పీఎంశ్రీ విద్యను ఐసీడీఎస్ అంగన్వాడి కేంద్రాలలోనే నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ జిల్లా అధ్యక్షురాలు నీరజ పాల్గొన్నారు.