PDPL: ఓదెల మండలంలోని శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. స్వామివారికి బోనాలు, పట్నాలు వేసి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయంలోని మదన పోచమ్మ తల్లిని దర్శించుకున్నారు. ఓదెల మల్లన్న స్వామిని భక్తులు కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా కొలుస్తారు. భక్తులకు ఇలాంటి ఇబ్బందులు కలుగకుండా ఆలయ అధికారులు ఏర్పాటు చేశారు.