BDK: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం కార్యనిర్వహణాధికారిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ నేపథ్యంలో ఈవో దామోదర్ రావు ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావును సోమవారం వారి క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. రామయ్య దేవస్థానం అభివృద్ధి కొరకు పని చేస్తానని ఈవో తెలిపారు. ఈవోను ఎమ్మెల్యే సన్మానించారు.