SRPT: విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకొని ఉత్తీర్ణులు కావాలని ఎమ్మెల్యే సామేలు అన్నారు. సోమవారం తిరుమలగిరిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల అధ్యాపకులు, విద్యార్థులను కలిసి మాట్లాడారు. విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో మార్పులు సాధించినట్లయితే సీఎం రేవంత్ రెడ్డి చేసిన మీదుగా రూ.లక్ష నగదు ఇప్పిస్తానని ప్రకటించారు. ప్రతి రోజు విద్యార్థులు కళాశాలకు రావాలన్నారు.