మేడ్చల్: AIDS అంటు వ్యాధి కాదని డాక్టర్ సువర్ణ తెలిపారు. సోమవారం బాలా నగర్, గాంధీనగర్, నారాయణగూడ, తార్నాక, మెట్టుగూడ ప్రాంతాల్లో విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించినట్లుగా డాక్టర్లు, NGO బృందాలు తెలిపాయి. AIDS లాంటి వ్యాధుల పై విద్యార్థులు చిన్నతనం నుంచి అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని పేర్కొన్నారు.