మేడ్చల్: ట్రాఫిక్ ఏసీపీ వెంకట్ రెడ్డి సోమవారం ORR ఎగ్జిట్ నెంబర్ 7, శామీర్పేట ప్రాంతాల్లో వాటర్ లాగింగ్ ప్రాంతాలను అధికారులతో కలిసి పరిశీలించారు. ORR వద్ద భారీగా నీరు నిలవడంతో రాకపోకలు నిలిచిపోయాయి. ఔటర్ రింగ్ రోడ్డు DGM రమేష్ సైతం ఈ పరిశీలనలో పాల్గొన్నారు. అధికారులు సాధ్యమైనంత త్వరగా వాటర్ క్లియర్ చేసి, చర్యలు చేపట్టాలన్నారు.