NZB: HYDలో నిర్వహించిన ఏషియన్ ఓపెన్ ఇంటర్నేషనల్ తైక్వాండో ఛాంపియన్షిప్ పోటీల్లో మోపాల్కు చెందిన మోక్షిత్ సత్తా చాటి కాంస్య పతకం సాధించారని సోమవారం కోచ్ నరహరి నాయక్ తెలిపారు. గ్రామీణ ప్రాంతంలో ఉన్న విద్యార్థుల ప్రతిభను వెలికి తీయడానికి మోపాల్లో బిగ్ ఫైటర్స్ తైక్వాండో సంస్థను స్థాపించామని వెల్లడించారు. జాతీయ స్థాయిలో కాంస్య పతకం సాధించాడు.