NLG: చిట్యాల మండలం పెద్దకాపర్తి తిరుమలనాథ స్వామి దేవాలయ భూములు పరిరక్షించాలని డిమాండ్ చేస్తూ ఈనెల 18న కలెక్టరేట్ ముందు దీక్ష చేపడుతున్నట్లు ఆ గ్రామానికి చెందిన ఎమ్మార్పీఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చేకూరి గణేష్ తెలిపారు. పలుమార్లు జిల్లా అధికారులకు, కలెక్టర్కు ఫిర్యాదు చేసినా… ప్రైవేటు వ్యక్తులు దేవాలయ భూముల్లో రోడ్డు పనులు చేపడుతున్నారన్నారు.