JDWL: వడ్డేపల్లికి చెందిన రచయిత షేక్ అస్లాం షరీఫ్‌కు ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా డోన్ సమీపంలో ఉన్న కాశిరెడ్డి ఆశ్రమంలో సన్మానం జరిగింది. ఆయన రచించిన ‘నవ్వులే నవ్వులు’ అనే పుస్తకం అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకుందని నిర్వాహకులు ప్రశంసించారు. ఈ పుస్తకంలో సామాన్య మానవుడి జీవిత సమస్యలు, సమాజంలోని ఇబ్బందులు, లక్ష్య సాధనలో తీసుకోవాల్సిన చర్యలు రచయిత అన్నారు.