ఆసియా కప్‌లో భాగంగా పాకిస్తాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో హర్దిక్ పాండ్యా టీమిండియాకు అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చాడు. తొలి బంతికే పాక్ ఓపెనర్ అయూబ్.. పాండ్యా బౌలింగ్‌లో బుమ్రాకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అనంతరం బ్యాటింగ్‌కు వచ్చిన మహ్మద్ హారిస్‌ను బుమ్రా పెవిలియన్ చేర్చాడు. దీంతో పాక్.. 6 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది.