TG: మాజీ MLC కవిత చేయని తప్పుకు 163 రోజులు జైల్లో ఇబ్బంది పడ్డారని BRS నేత RS ప్రవిణ్ కుమార్ అన్నారు. ‘కవిత ఇంకొన్నాళ్లు ఓపిక పడితే బాగుండేది. ఆమె మాటల్లో సగమే సత్యమని నా అభిప్రాయం. కవితను కాంగ్రెస్, బీజేపీ నడిపిస్తున్నాయి. జైలు జీవితంలో ఆమె చాలా కుంగిపోయారు. ఢిల్లీ లిక్కర్ కేసు ఊహాజనితమైంది. కవితను ఇప్పటికీ నేను బాధితురాలిగానే చూస్తున్నా. కవిత మానసికంగా చాలా వీక్ అయ్యారు.