SRCL: ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఆదివారం భక్తుల సందడి నెలకొంది. అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనుబంధ ఆలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ముందుగా గోదావరి స్నానాలు ఆచరించిన అనంతరం స్వామివారిని దర్శించుకున్నారు.