SKLM: శ్రీకాకుళం నగరంలోని విశాఖ ఏ కాలనీ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆదివారం ఎమ్మెల్యే శంకర్ ఆధ్వర్యంలో లీడర్ విత్ కేడర్ కార్యక్రమాన్ని నిర్వహించారు. పట్టణంలోని 9, 10, 11 వార్డ్ లకు సంబంధించిన కూటమి నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రతి ఒక్క కార్యకర్తకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని అన్నారు.