MBNR: జిల్లాలోని మిడ్జిల్ తహసీల్దార్ కార్యాలయంలో వాఢ్యాల గ్రామానికి చెందిన రైతు గజ్జల కృష్ణయ్య తన పొలాన్ని వేరొకరు ఆక్రమించారని తహసీల్దార్ కార్యాలయానికి వచ్చాడు. ఈ క్రమంలో రైతు ఆవేదన గురై విషం తాగుతున్న ఎమ్మార్వో రాజు గారు ఫోన్ చూస్తూ పట్టించుకోకుండ వ్యవహరిస్తున్నారు. ఈ విషయంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.