VZM: మాదక ద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలను యువకులకు వివరించి, వాటికి దూరం చేసేందుకు అవగాహన కల్పించేందుకు సంకల్ప రథంతో ప్రచారం చేపడుతున్నట్లుగా జిల్లా ఎస్పీ మంగళవారం తెలిపారు. ఎస్పీ మాట్లాడుతూ.. యువతతో పాటు డ్రగ్స్ అలవాటు ఉన్న వ్యక్తులకు సంకల్పం కార్యక్రమాన్ని మరింత చేరువ చేసి డ్రగ్స్ రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలని కోరారు.