VZM: వ్యవసాయానికి నీటి సదుపాయాలను మెరుగు పరచాలని, భూగర్భ జలాల పెంపునకు కృషి చేయాలని కలెక్టర్ అంబేద్కర్ ఆదేశించారు. వివిధ ప్రాజెక్టుల ఇంజనీర్లు, ప్రభుత్వ శాఖల అధికారులతో మంగళవారం సమావేశాన్ని నిర్వహించారు. రోజుకు కనీసం 100 చొప్పున చెరువులను పరిశీలించి, వారం లోపల 800 చెరువుల అభివృద్దికి ప్రాజెక్టు రిపోర్టులను సిద్దం చేయాలన్నారు.
Tags :