NLR: జిల్లాలో రైతులు పండించిన ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పించాలని కోరుతూ సీపీఎం నేతలు మంగళవారం నిరసన చేశారు. బాలాజీ నగర్ నుంచి ఆత్మకూరు బస్టాండ్ వరకు సీపీఎం ఆధ్వర్యంలో ర్యాలీ చేశారు. సీపీఎం జిల్లా కార్యదర్శి రమేష్ మాట్లాడుతూ… ప్రభుత్వం వెంటనే స్పందించి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు.