VZM: జిల్లా పోలీసు శాఖలో హోంగార్డుగా పనిచేసి ఇటీవల ఉద్యోగ విరమణ చెందిన ఎం.వి. క్రిష్ణారావుకు సిబ్బంది పోగు చేసిన ఒకరోజు వేతనం రూ.3,22,340 చెక్కును ఎస్పీ వకుల్ జిందాల్ మంగళవారం అందజేశారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. పోలీసు శాఖలో పనిచేస్తూ ప్రమాధవ శాత్తు, ఆనారోగ్యంతో మరణించిన, పదవి విరమణ చెందిన చేయూత ఇవ్వడం అభినందనీయమన్నారు.