NLR: సంగం మండలంలోని సిద్దీపురం వద్ద జాతీయ రహదారిపై అక్రమంగా రేషన్ బియ్యంతో వెళ్తున్న వాహనాన్ని విజిలెన్స్ అధికారులు మంగళవారం పట్టుకున్నారు. సుమారు 60 బస్తాల రేషన్ బియ్యం స్వాధీనం చేసుకున్నారు. వాహనాన్ని విజిలెన్స్ అధికారులు పోలీస్ స్టేషన్కి అప్పగించారు. ఈ ఘటన గురించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.